గుండె పోటుతో ఏ అర్ కానిస్టేబుల్ శ్రీ రాముల బిక్షపతి
గుండె పోటుతో ఏ అర్ కానిస్టేబుల్ శ్రీ రాముల బిక్షపతి కూటిగల్ గ్రామంలో విషాద ఛాయలు మద్దూరు నవంబర్ 16, ప్రజా వాణి, మండలంలోని కూటీగల్ గ్రామానికి చెందిన శ్రీ రాముల బిక్షపతి (46)అనే ఏ అర్ కానిస్టేబుల్ హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్నాడు. అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బిక్షపతి ఈ రోజు బిక్షపతి తుది శ్వాస విడిచారు. బిక్షపతి గతంలో కుందూరు జానారెడ్డికి గన్ మెన్ గా విధులు నిర్వహించారు....