కూటమి నాయకులకు కార్యకర్తలకుఅందుబాటులో ఉంటాను
కూటమి నాయకులకు కార్యకర్తలకుఅందుబాటులో ఉంటాను గౌరవ నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 15 పల్నాడు జిల్లా 16-11-2026, సోమవారం పర్యటన వివరాలు ఉదయం 8:00 గంటలకు: నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. ఉదయం 9:00 గంటలకు: నరసరావుపేట మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి బలపరిచిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీ నాగసరపు రూపేష్ గుప్తా మరియు వార్డు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే...