prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 8:38 am Digital Edition : PRAJA VANI

కూటమి నాయకులకు కార్యకర్తలకుఅందుబాటులో ఉంటాను

కూటమి నాయకులకు కార్యకర్తలకుఅందుబాటులో ఉంటాను

గౌరవ నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 15 పల్నాడు జిల్లా

16-11-2026, సోమవారం పర్యటన వివరాలు

ఉదయం 8:00 గంటలకు:
నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.

ఉదయం 9:00 గంటలకు:
నరసరావుపేట మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.

తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి బలపరిచిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీ నాగసరపు రూపేష్ గుప్తా మరియు వార్డు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొంటారు.

సాయంత్రం 5:00 గంటలకు:
నరసరావుపేట పట్టణంలోని వివిధ వార్డులలో పర్యటిస్తారు.

విజ్ఞప్తి

కావున రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, రైతులు, రైతు సంఘాల నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్‌ఛార్జులు, పార్టీ కార్యకర్తలు, క్లస్టర్ మరియు యూనిట్ ఇన్‌ఛార్జులు, బూత్ కన్వీనర్లు, వార్డు అధ్యక్షులు, కార్యదర్శులు, పట్టణ కమిటీ మరియు అనుబంధ కమిటీల సభ్యులు, జనసేన నాయకులు, మహిళా కార్యకర్తలు, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

అదేవిధంగా ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ప్రతినిధులు కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.