కస్తూర్బా గాంధీ పాఠశాలలో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి.
కస్తూర్బా గాంధీ పాఠశాలలో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. బీజేవైఎం రాష్ట్ర నాయకులు సోగాల మనోజ్ కుమార్ మద్దూరు నవంబర్16, ప్రజా వాణి, మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని చూపాలని కోరుతూ బి జె వై ఎం రాష్ట్ర నాయకులు మనోజ్ కుమార్ ప్రజావాణిలో దరఖాస్తు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలలో కొద్ది రోజుల క్రితం కలుషిత నీరు వల్ల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిన విషయం కిందిస్థాయి నుండి పై స్థాయి...