కమలాపూర్ ఎం.జె.పి. బాయ్స్ పాఠశాలలో అవినీతి ఆరోపణలు ప్రిన్సిపాల్‌పై సమగ్ర విచారణ జరిపించాలి
కమలాపూర్ ఎం.జె.పి. బాయ్స్ పాఠశాలలో అవినీతి ఆరోపణలు ప్రిన్సిపాల్‌పై సమగ్ర విచారణ జరిపించాలి: యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూడ శ్రీకాంత్ ప్రజావాణి నవంబర్ 16 కమలాపూర్ ఎం.జె.పి. బాయ్స్ పాఠశాలలో ప్రిన్సిపాల్ తాడూరి రవీందర్ విధుల నిర్వహణలో అవినీతి, ఆర్థిక అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని యువజన కాంగ్రెస్ కమలాపూర్ మండల అధ్యక్షుడు దూడ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. పాఠశాలలో సమ్మర్ క్యాంప్ నిధుల దుర్వినియోగం, నకిలీ బిల్లుల సృష్టి, ఉపాధ్యాయులకు...