కంకణాల నవీన్ జ్ఞాపకార్థం చిన్నారులకు స్టీల్ ప్లేట్ల పంపిణీ

*కంకణాల నవీన్ జ్ఞాపకార్థం చిన్నారులకు స్టీల్ ప్లేట్ల పంపిణీ* * *మన ప్రజావాణి మందమర్రి:-* ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దివంగత కంకణాల నవీన్ జ్ఞాపకార్థం పట్టణంలోని చిన్నారులకు సోమవారం స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమొద్దీన్ మాట్లాడుతూ, కంకణాల నవీన్ మన మధ్య లేకపోయినా వారి జ్ఞాపకార్థం సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. చిన్నారులు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లను ఉపయోగించడం వల్ల ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించవచ్చుననే ఉద్దేశ్యంతో...