prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 3:51 pm Digital Edition : PRAJA VANI

ఎలినినో ప్రభావంపై దూళిమిట్టలో కళాజాతా

ఎలినినో ప్రభావంపై దూళిమిట్టలో కళాజాతా

మద్దూరు నవంబర్16, ప్రజా వాణి,

దూల్మిట్ట మండల కేంద్రంలో సాంస్కృతిక సారధి కళాకారుల బృందంతో ప్రభుత్వం సూచనల మేరకు ఎలినో ప్రభావం తీవ్రత గురించి ప్రజలకు (రైతులకు) అవగాహన కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ గునుకుల లీల జగన్మోహన్ రెడ్డి ఉప సర్పంచ్ తుశాలాపురం రాజు వార్డు సభ్యులు సిరబోయిన తిరుపతి, నాచగోని పూర్ణ చందు, ఆలేటి లతా లక్ష్మారెడ్డి మరియు రైతులు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.