ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. పింఛన్తో పేదల కళ్లలో ఆనందబాష్పాలు
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. పింఛన్తో పేదల కళ్లలో ఆనందబాష్పాలు! • నేరేడుగుంట, మక్తగూడెం గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేసిన సర్పంచ్ ఒగ్గు సాయికిరణ్ యాదవ్ నేరేడుగుంట - మక్తగూడెం | నవంబర్ 16 | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి ఎన్నో సంవత్సరాలుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాల నిరీక్షణకు తెరపడింది. నేరేడిగుంట, మక్తగూడెం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సర్పంచ్ ఒగ్గు సాయికిరణ్ యాదవ్ పింఛన్ పత్రాలను అందజేశారు. ఏళ్ల తరబడి పింఛన్ కోసం ఎదురుచూసిన అమ్మలు, అవ్వలు, ఒంటరి...