ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం
ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం పాక్స్ చైర్మన్ ఒగ్గు దామోదర్ బెజ్జంకి,నవంబర్ 16(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తలారివానిపల్లె గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు రాజు శంకరమ్మ,మహేందర్ నూతన గృహ నిర్మాణాలకు నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ ఒగ్గు దామోదర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా సన్నబియ్యం...