ఆశా వర్కర్ల పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు

ఆశా వర్కర్ల పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి టి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షురాలు సిరవేన స్వప్న ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 16 కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నాకు మద్దతు తెలిపిన టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు సిరవేణి స్వప్న ఆశా వర్కర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు నిర్వహించిన ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సిరవేణి స్వప్న...