ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి

ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలి సమస్యలు పరిష్కరించకుంటే డిసెంబర్ 15 నుంచి సమ్మెకు దిగుతాం కలెక్టరేట్ ఎదుట నాలుగు గంటల పాటు ఆశా వర్కర్ల ధర్నా ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 16 పెద్దపల్లి: ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించడంతో పాటు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆశా వర్కర్ల సమస్యల సాధన కమిటీ (సీఐటీయూ, బీఆర్‌టీయూ) ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా...