ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కవితక్కను విమర్శించే నైతిక హక్కు లేదు

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కవితక్కను విమర్శించే నైతిక హక్కు లేదు: సలేంద్ర కొమురయ్య యాదవ్ ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి నవంబర్ 16 పెద్దపల్లి: బహుజనవాదం పేరుతో రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయ ప్రయోజనాల కోసం అదే బహుజనవాదాన్ని తాకట్టు పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కవితక్కను విమర్శించే అర్హత, స్థాయి, నైతిక హక్కు లేదని తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ అన్నారు. హరీష్ రావు వద్ద రాజకీయ విధేయతకు అలవాటు పడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం...