ఆరుట్ల గ్రామంలో బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయ జాతర ఏర్పాట్లపై గ్రామసభ
*ఆరుట్ల గ్రామంలో బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయ జాతర ఏర్పాట్లపై గ్రామసభ* *వాహ నాల* *పార్కింగ్ వేలం2 లక్షల15* *వేలకు గుడ్డిమల్ల శ్రీనివాస్* *ముదిరాజ్* *-పార్టీలకు అతీతంగా బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి గ్రామసర్పంచ్ మాని పార్టీ శోభాకుమార్ ఉపసర్పంచ్ నూకం రాజుముదిరాజ్* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నంబర్ 16 (ప్రజావాణి ):మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఈనెల 24వ తేదీ నుండి ప్రారంభమయ్యే బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై ఆరుట్ల గ్రామసర్పంచ్ మానిపాటి శోభ కుమార్ ఉపసర్పంచ్...