ఆయుధంతో కొడితే గాయమవుతుంది.. అక్షరంతో కొడితే చరిత్ర మారుతుంది!

*నేటి మాట* మీ ప్రజావాణి లో ఆయుధంతో కొడితే గాయమవుతుంది.. అక్షరంతో కొడితే చరిత్ర మారుతుంది! ప్రజాస్వామ్య పరిరక్షణలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకం పాత్రికేయం అనేది కేవలం వార్తలను సేకరించి ప్రచురించడం మాత్రమే కాదు. సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని వెలుగులోకి తీసుకువస్తూ ప్రజల పక్షాన నిలబడే బాధ్యతాయుతమైన వృత్తి. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో...