ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి

*ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి* *లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన సెట్విన్ చైర్మెన్ గిరిధర్ రెడ్డి* జహీరాబాద్ టౌన్, నవంబర్ 15 (ప్రజావాణి): పట్టణంలో ఆదర్శనగర్ కాలనీ డా సిద్దం ఉజ్వల్ రెడ్డి నివాసంలో సోమవారం పట్టణం మరియు న్యాల్కల్, మొగుడంపల్లి, కోహిర్, జహీరాబాద్ మండల చెందిన 23 మంది లబ్ధిదారులకు 7,80,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారుడికి సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కును సెట్విన్ ఛైర్మన్ గిరిధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా ఉజ్వల్ రెడ్డి...