అర్హులైన ప్రతి నిరుపేదకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం కుండ భానుచందర్
*అర్హులైన ప్రతి నిరుపేదకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం* *పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం: కుండ భానుచందర్* మేడ్చల్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతోమంది నిరుపేదలు, దివ్యాంగులు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పింఛన్లు అందుకోలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుండ్లపోచంపల్లి 299వ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, దళిత రత్న అవార్డు గ్రహీత కుండ భానుచందర్ అన్నారు. నేడు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం...