TUWJ-IJU వర్కింగ్ జర్నలిస్ట్స్ మంచిర్యాల జిల్లా జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన బచ్చల సుభాష్ను జిల్లా, మండల ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు.
TUWJ-IJU వర్కింగ్ జర్నలిస్ట్స్ మంచిర్యాల జిల్లా జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన బచ్చల సుభాష్ను జిల్లా, మండల ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిజం రంగంలో జిల్లా స్థాయి బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ఆయన మరింత ముందుకు సాగాలని, సమాజ అభివృద్ధికి తన కలం ద్వారా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ...