కరడుగట్టిన అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్
గుంటూరు జిల్లా నవంబర్ 15ప్రజావాణి కర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రిన్స్ జ్యువెలరీ షాపులో దొంగతనానికి పాల్పడిన అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్ నేర జరిగిన వెంటనే దర్యాప్తు ప్రారంభించి,రెండు రోజుల్లోనే నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన ప్రత్యేక పోలీస్ బృందం బాపట్ల,గుంటూరు జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడేందుకు పథకం రచించిన నిందితులు బాపట్ల, కర్లపాలెం,చెరుకుపల్లి,అంగళకుదురు,చేబ్రోలు తదితర ప్రాంతాల్లోని ఇళ్లు,బంగారు ఆభరణాల దుకాణాల వద్ద రెక్కీ నిర్వహించి,చోరీలకు పక్కా ప్రణాళిక జిల్లా పోలీసుల వేగవంతమైన చర్యలతో భారీ చోరీల ప్రణాళిక భగ్నం నిందితుల నుంచి...