రంగసముద్రం సర్పంచ్ అభ్యర్థిగా దియ్యాల మంజుల నామినేషన్ దాఖలు
• ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే ప్రధాన ధ్యేయమని స్పష్టీకరణ • మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తానని హామీ • అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతో విజయమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి పోరుమామిళ్ల (కడప జిల్లా):నవంబర్ 15ప్రజావాణి పోరుమామిళ్ల మండలంలోని ప్రముఖ గ్రామ పంచాయతీ అయిన రంగసముద్రం సర్పంచ్ పదవికి దియ్యాల మంజుల తన నామినేషన్ను అధికారికంగా దాఖలు చేశారు. గ్రామ సమగ్రాభివృద్ధిని ప్రధాన ఎజెండాగా చేసుకొని ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ఆమె ప్రకటించారు. నామినేషన్ దాఖలు అనంతరం ఆమె స్థానిక విలేకరులతో మరియు...