నూతన వధూవరులను ఆశీర్వదించిన బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అదనపు సమన్వయకర్త శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి,
బద్వేల్, నవంబర్ 15ప్రజావాణి: బద్వేల్ పట్టణంలో ఆదివారం నాడు ఘనంగా జరిగిన ఒక వివాహ మహోత్సవానికి బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదనపు సమన్వయకర్త శ్రీ నల్లేరు విశ్వనాథ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, నూతన వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.బద్వేల్ టౌన్ వాస్తవ్యులు శ్రీ ఎర్రగొల్ల రాజగోపాల్ యాదవ్, శ్రీమతి వెంకటమ్మ దంపతుల కనిష్ట పుత్రుడు చిరంజీవి గోపాల స్వామి యాదవ్ మరియు బద్వేల్ టౌన్ వాస్తవ్యులు శ్రీ బత్తల వెంకటరమణ యాదవ్, శ్రీమతి సంటేమ్మ దంపతుల కనిష్ట పుత్రిక చిరంజీవి లక్ష్మీ...