హుజురాబాద్.క్లబ్ ఈసీ సభ్యుడిగా బరిలో పోటీ చేస్తున్న మొలుగురి సదయ్య
హుజురాబాద్.క్లబ్ ఈసీ సభ్యుడిగా బరిలో పోటీ చేస్తున్న మొలుగురి సదయ్య జమ్మికుంట నవంబర్ 14 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లా హుజురాబాద్ క్లబ్ ఈసీ సభ్యుడిగా పోటీ చేస్తున్న మొలుగురి సదయ్య సీరియల్ నెంబర్ 12పై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు హుజురాబాద్ క్లబ్ ఈసీ సభ్యుడిగా బరిలో మొలుగురి సదయ్య పట్టణంలో హుజురాబాద్ క్లబ్ ఈసీ మెంబర్గా బరిలో ఉన్న మొలుగురి సదయ్య మాట్లాడుతూ ప్రారంభించిన అప్పటినుండి ఎన్నికలు జరగలేదు, ప్రస్తుతం రెండు సంవత్సరాల కాలం కు హుజురాబాద్ క్లబ్ ఎన్నికలు జరుగుతున్నాయి...