స్థానిక సంస్థలు ఎన్నికలు సజావుగా జరగాలి
స్థానిక సంస్థలు ఎన్నికలు సజావుగా జరగాలి ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో నవంబర్ 15 ప్రకాశం జిల్లాలో జరగనున్న గ్రామపంచాయతీ కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట భద్రతలు ఏర్పాటు చేయడమైనది. జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు శనివారం తెలిపారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నుంచి పోలింగ్, తదుపరి ప్రక్రియ పూర్తయ్య వరకు పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు....