prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 5:14 pm Digital Edition : PRAJA VANI

స్థానిక సంస్థలు ఎన్నికలు సజావుగా జరగాలి

స్థానిక సంస్థలు ఎన్నికలు సజావుగా జరగాలి

ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి

ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు

ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో నవంబర్ 15

ప్రకాశం జిల్లాలో జరగనున్న గ్రామపంచాయతీ కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట భద్రతలు ఏర్పాటు చేయడమైనది. జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు శనివారం తెలిపారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నుంచి పోలింగ్, తదుపరి ప్రక్రియ పూర్తయ్య వరకు పోలీసు అధికారులు
అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 515 పంచాయితీల్లో ఎన్నికల్లో నిర్వహించనుండగా మూడు విడతల్లో ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. మూడు విడతలు లో ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది మొదటి విడతలో ఒంగోలు, కొండేపి నియోజకవర్గాల పరిధిలోని 139 గ్రామపంచాయతీ లతో పాటు కందుకూరు మున్సిపాలిటీలోని 40 వార్డులకు, రెండో విడుదల అద్దంకి, దర్శి నియోజకవర్గాల పరిధిలోని 198 గ్రామ పంచాయతీలకు. మూడో విడత లో కందుకూరు సంతనూతలపాడు నియోజకవర్గాల పరిధిలోని 178 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని 1280 పోలింగ్ లోకేషన్లు పరిధి లో ఉన్న 5236 పోలింగ్ కేంద్రాలను ఎనిమిది వందల ఎనిమిది సాధారణ. 255 197 అత్యంత సమస్య ఆత్మక కేంద్రాలుగా గుర్తించి అందుకు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల బందోబస్తు కోసం సుమారు 1400 మంది పోలీసులు సిబ్బందిని అందుబాటులో ఉంచామనీ తెలిపారు. నా మ్యూజిక్ ప్రక్రియ సందర్భంగా అభ్యర్థులు రాజకీయ పార్టీలు ప్రతినిధులు ఎన్నికల నియమాల్ని తప్పనిసరిగా పాటించాలి ఎస్పీ సూచించారు. నామినేషన్ కేంద్రాల్లోని అభ్యర్థితోపాటు కేవలం ఇద్దరూ కు అనుమతి ఉంటుందని కేంద్రాల వద్ద ర్యాలీలు, ఊరేగింపులు, నిర్వహించడం,గుంపులుగా రావడం నినాదాలు చేయడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. జిల్లాలో 30 పోలీస్ ఆక్ట్ సెక్షన్ 163 బిఎస్ఎస్ఎస్ అమల్లో ఉన్నందున అనుభవాలను దృష్టిలో ఉంచుకొని శాంతి పద్ధతులకు నిగాంతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులపై ముందస్తు చర్యలు చేపట్టామని ఎన్నికల బందోబస్తు కోసం 1400 సిబ్బందిని అందుబాటులో ఉంచారు. శాంతి భద్రతలకు యుగాంతం కలిగించే అవకాశం ఉన్న వారిపై ముందస్తు చర్యల్లో భాగంగా 779 మంది చెడు నడత గల వ్యక్తులను ముందస్తుగా బైండోవర్ , వారిపై నిగ కొనసాగుతుందన్నారు. నామినేషన్ కేంద్రాలు, రిసె షన్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణతో పాటు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు బలగాలు కూడా సిద్ధంగా ఉంచామన్నారు. ఓటర్లను నాగదు మద్యం బహుమతులు లేదా ఇతర వస్తువులు పంపిణీ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, ఎన్నికల ప్రవర్తన నియమాలని పుల్లంగించిన, శాంతిభద్రతలకు నిగాంతం కలిగించిన ఉపేక్షించేది లేదని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపాలు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అభ్యర్థులు సహకరించాలని తెలియజేయడమైనది.