సినీనటుడు గిరిబాబు మృతికి వైయస్ జగన్ సంతాపం

సినీనటుడు గిరిబాబు మృతికి వైయస్ జగన్ సంతాపం ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 15 తాడేపల్లి తెలుగు సినీ పరిశ్రమకు గిరిబాబు మరణం తీరని లోటు ప్రముఖ సినీనటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు (80) మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించిన గిరిబాబు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని వైయస్ జగన్ పేర్కొన్నారు. దశాబ్దాల...