prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 November 2026, 4:11 pm Digital Edition : PRAJA VANI

సబ్సిడీపైవిత్తనాలు పైపులు అందించబడును

*సబ్సిడీపైవిత్తనాలు పైపులు అందించబడును*

చిలిపిచెడ్. నవంబర్ 15 మన ప్రజావాణి నియోజకవర్గ ప్రతినిధి

చిలిపిచెడ్ మండలంలో యాసంగిలో వరికి బదులు జొన్న, మొక్కజొన్న, కుసుమ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర్లు, మినుములు, అలసందలు, వేరుశనగ, కూరగాయలు వంటి ఆరుతడి పంటలు వేయాలనుకునే రైతులు సోమవారం సాయంత్రం 5 గంటలలోగా మండల వ్యవసాయ అధికారికి వివరాలు ఇవ్వగలరు.

సబ్సిడీపై విత్తనాలు, సోలార్ ఫెన్సింగ్, డ్రిప్, స్ప్రింక్లర్ కావాలనుకునే రైతులు కూడా వివరాలు తెలియజేయగలరు. ఏ ఓ రాజశేఖర్ గౌడ్ తెలిపారు