వేములపల్లి మరియు మాడుగులపల్లి మండలాల నూతన చేయూత పెన్షన్ల మంజూరు
-వేములపల్లి మరియు మాడుగులపల్లి మండలాల నూతన చేయూత పెన్షన్ల మంజూరు -ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 15 మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మరియు మాడుగులపల్లి మండలాల నూతన చేయూత పెన్షన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి & మాడుగుల పల్లి మండలాల నూతన చేయూత పెన్షన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం సల్కునూరు ఫంక్షన్...