విద్యార్థులే ఉపాధ్యాయులై.. తరగతి గదుల్లో కొత్త పాఠాలు
*విద్యార్థులే ఉపాధ్యాయులై.. తరగతి గదుల్లో కొత్త పాఠాలు!* గురువులుగా మారిన పదో తరగతి విద్యార్థులు.. తోటి చిన్నారులకు విద్యాబోధన ఆటపాటలు, నృత్యాలు, సంప్రదాయ వేషధారణలతో చిన్నారుల సందడి నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యం: కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ కేసముద్రం, నవంబర్ 14, ప్రజావాణి. రోజూ పుస్తకాల సంచులతో తరగతి గదుల్లోకి వచ్చే విద్యార్థులే.. ఒక్కరోజు గురువులుగా మారారు. చేతిలో పుస్తకం పట్టుకొని పాఠాలు వినే వారే.. తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఉపాధ్యాయుల బాధ్యతను స్వయంగా అనుభవించారు. చదువుతోపాటు నాయకత్వం, బాధ్యత,...