విజ్ఞానం..వివేకం.. వికాసమే లక్ష్యం! వేలేరు MSF నూతన మండల కమిటీ ఎన్నిక

**విజ్ఞానం..వివేకం.. వికాసమే లక్ష్యం! వేలేరు MSF నూతన మండల కమిటీ ఎన్నిక** హనుమకొండ జిల్లా, వేలేరు మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం సమీపంలో 15-11-2026న మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) మండల సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MSP మండల అధ్యక్షులు రామాంచ యేసు మాదిగ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా MRPS హనుమకొండ జిల్లా కో-ఇంచార్జ్ తడుగుల విజయ్ కుమార్ మాదిగ, మండల ఇంచార్జ్ బొడ్డు శాంతి సాగర్ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. SC వర్గీకరణ ద్వారా...