వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి
# వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలి ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు.. నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ప్రజావాణి నవంబర్ 15 కమలాపూర్ మండల్ యాసంగి సీజన్లో వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటల సాగుపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని మండల వ్యవసాయ అధికారి వేణు సూచించారు. ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భవిష్యత్తులో నీటి లభ్యత తగ్గి సాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను...