లైటుగా తీసుకోవద్దు.. నేతలను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు

లైటుగా తీసుకోవద్దు.. నేతలను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 15 అమరావతి పంచాయతీలు-పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నేతలు, కేడర్ని అలర్ట్ చేశారు సీఎం చంద్రబాబు. పంచాయతీ ఎన్నికలు లైటుగా తీసుకోవద్దని తేల్చి చెప్పేశారు. కింద స్థాయిలో మంచి నాయకులను తీర్చి దిద్దడానికి ఇది చక్కటి అవకాశంగా చెప్పుకొచ్చారు. ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలి దశలో 3967 గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఆదివారం అభ్యర్థుల నుంచి నామినేషన్లు మొదలయ్యాయి. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1295...