రిబ్బన్ కటింగ్లకే పరిమితమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు!
రిబ్బన్ కటింగ్లకే పరిమితమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలు! రైతుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం ప్రారంభించి రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు శూన్యం.. దళారుల చేతిలో రైతులకు నష్టం! తంగళ్ళపల్లి ప్రజావాణి నవంబర్ 15 దాన్యం కొనుగోలు కేంద్రాలను అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వం, కొనుగోళ్ల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందని తంగళ్ళపల్లి మండల సర్పంచు ల ఫోరం అధ్యక్షుడు పుర్మాని రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రిబ్బన్ కటింగులు, కొబ్బరికాయలు కొట్టడానికే పరిమితం చేశారని, క్షేత్రస్థాయిలో మాత్రం ధాన్యం...