మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

*-మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ* *-పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR* ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 15 మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి- BLR ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు... ఈ కార్యక్రమంలో RDO రమణారెడ్డి , మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ వైస్ చైర్‌పర్సన్...