మహాసభలకు తరలిన సిపిఎం శ్రేణులు..

మహాసభలకు తరలిన సిపిఎం శ్రేణులు.. ప్రజావాణి,నెల్లికుదురు: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కేంద్రమైన నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న అఖిలభారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ అఖిలభారత మహాసభలకు నెల్లికుదురు మండలం నుంచి సిపిఎం శ్రేణులు ఆదివారం తరలి వెళ్లాయి. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు మాట్లాడుతూ ఈ మహాసభలు రైతాంగ సమస్యలు, వ్యవసాయ రంగ భవిష్యత్తు, రైతుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై దేశవ్యాప్త చర్చకు కీలక వేదికగా నిలవనున్నాయని పేర్కొన్నారు.తరలివారీలో సిపిఎం మండల కార్యదర్శి ఇసం పెల్లి...