మన దేశ ప్రధానిపై విదేశీయుల వ్యాఖ్యలు సమంజసమేనా బచ్చు ప్రియ
మన దేశ ప్రధాని, ప్రజాస్వామ్య వ్యవస్థకు నాయకుడైన నరేంద్ర మోదీ గురించి విదేశీయుడు భారతదేశానికి వచ్చి విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అసలు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వెనుక కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఉద్దేశం ఏమిటనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఒక విదేశీయుడు మన దేశ రాజకీయ వ్యవహారాలపై, ముఖ్యంగా దేశ ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటే, ఆ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు వాటిని ఆస్వాదిస్తూ చప్పట్లు కొట్టడం బాధాకరమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా ఒకరినొకరు...