భూలక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవానికి వొడితల ప్రణవ్ బాబు రూ.2,00,116 విరాళం
భూలక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవానికి వొడితల ప్రణవ్ బాబు రూ.2,00,116 విరాళం * గ్రామ ఐక్యత సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బొడ్రాయి ప్రణవ్ బాబు జమ్మికుంట నవంబర్ 15 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో భూలక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవానికి హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు రూ.2,00,116 విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని గ్రామ సర్పంచ్ కర్ర విజయ భగవాన్ రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో...