భూమి హక్కుల పరిరక్షణ విభాగం మార్కాపురం జిల్లా అధ్యక్షులుగా మల్లికార్జున తిప్పనబోయిన నియామకం

భూమి హక్కుల పరిరక్షణ విభాగం మార్కాపురం జిల్లా అధ్యక్షులుగా మల్లికార్జున తిప్పనబోయిన నియామకం ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 15 మార్కాపురం జిల్లా ప్రజా సంకల్ప వేదిక అనుబంధ విభాగమైన ల్యాండ్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ (LAND RIGHTS PROTECTION CELL) మార్కాపురం జిల్లా అధ్యక్షులుగా శ్రీ మల్లికార్జున తిప్పనబోయిన నియమితులయ్యారు. భూమి హక్కుల పరిరక్షణ, భూ సమస్యల పరిష్కారం, బాధితులకు న్యాయం అందించడం, ప్రజల్లో భూ హక్కులపై అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా...