భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు బిర్సా ముండా: మూడవత్ కుమార్ నాయక్ రామాయంపేట, నవంబర్ 15 (ప్రజావాణి ప్రతినిధి: నరేష్ నాయక్): భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి, జనజాతీయ గౌరవ దివస్ వేడుకలను పురస్కరించుకొని మెదక్ జిల్లాలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మూడవత్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, భగవాన్ బిర్సా ముండా ఆదివాసీ సమాజ ఆత్మగౌరవానికి ప్రతీక అని...