బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి

*బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి* *16వ తేదీన బాలల ప్రజావాణి* *యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి నవంబర్ 15* బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 16వ తేదీన సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సాధారణ ప్రజావాణితో పాటు బాలల ప్రత్యేక ప్రజావాణి నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. పిల్లల హక్కుల పరిరక్షణ , వారి సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర బాలల...