బాలల అభ్యున్నతికి గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం:

బాలల అభ్యున్నతికి గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం: సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య గౌడ్ గరిడేపల్లి, నవంబర్ 14 (ప్రజావాణి): బాలలే దేశ భవిష్యత్తు అని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గరిడేపల్లి గ్రామ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య గౌడ్ అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం గరిడేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆమె ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ చత్రునాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్...