ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వింటేజ్ కాఫీ కంపెనీకి నీటి కేటాయింపు
*ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వింటేజ్ కాఫీ కంపెనీకి నీటి కేటాయింపు: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హరికిషన్ నాయక్* *కల్వకుర్తి నియోజకవర్గ ప్రజావాణి ప్రతినిధి నవంబర్ 14:* వెల్దండ మండల పరిధిలోని తిమ్మినోనిపల్లి, రాచూర్ తండా గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు పూర్తిస్థాయిలో సరఫరా అవుతోందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హరికిషన్ నాయక్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ గ్రామాలకు మంచినీరు అందడం లేదంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.వింటేజ్ కాఫీ కంపెనీకి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నీటిని సరఫరా...