ప్రజాక్షేత్రంలో ఆదిత్య రెడ్డి అడుగులు.షేక్ అర్షియా గెలుపే లక్ష్యంగా
పోరుమామిళ్ల నవంబర్ 15ప్రజావాణి మేజర్ గ్రామ పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి షేక్ అర్షియా విజయమే లక్ష్యంగా నియోజకవర్గ ఎన్నికల రథసారథి,యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డి సారథ్యంలో రెండో రోజు ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది.ఈ సందర్భంగా గాంధీ బొమ్మ సెంటర్ నుంచి మాయాబజార్ వీధి,ఉద్దికట్ట వీధుల్లో పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఓటు వేసి షేక్ అర్షియాని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆదిత్య రెడ్డి.అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్...