పేదల కోసం పని చేసేది బిఅర్ఎస్ పార్టీనే : మాజీ ఎంపిటిసి సావుద్ షాహిద్

*పేదల కోసం పని చేసేది బిఅర్ఎస్ పార్టీనే : మాజీ ఎంపిటిసి సావుద్ షాహిద్* *మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు లబ్ధిదారునికి సీఎం రిలీఫ్ చెక్కు అందజేత* ప్రజావాణి, జహిరాబాద్: గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ హయాంలో నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమలు అమలు చెయ్యడం జరిగిందని, అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వైద్య వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపట్టి ప్రతి పిహెచ్సీ, ఏరియా అసుపత్రుల్లో ప్రభుత్వ వైద్యంపై భరోసా కల్పించే...