పెనుమూరులో హైదరాబాద్ వాసి ఆత్మహత్య ఫ్యాన్‌కు ఉరివేసుకుని 63 ఏళ్ల వ్యక్తి మృతి

పెనుమూరులో హైదరాబాద్ వాసి ఆత్మహత్య ఫ్యాన్‌కు ఉరివేసుకుని 63 ఏళ్ల వ్యక్తి మృతి పెనుమూరు (ప్రజావాణి ప్రతినిధి) పెనుమూరు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 63 ఏళ్ల ప్రకాష్ రావు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.పెనుమూరు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన ప్రకాష్ రావు బెంగళూరులోని ఓ దుకాణంలో పనిచేస్తూ, పెనుమూరు మండలం శాతంభాకంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం తన...