పెద్దవంగర మండలంచిట్యాల గ్రామ విద్యారంగంలో కీలక పరిణామం
పెద్దవంగర మండలంచిట్యాల గ్రామ విద్యారంగంలో కీలక పరిణామం – నాడు మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల మంజూరు.. నేడు తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా మార్పు! పెద్దవంగర నవంబర్ 14 ప్రజావాణి పెద్దవంగర మండలం చిట్యాల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే *నాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు* ఆశయంతో ఆ రోజున *రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు* సహకారంతో మంజూరైన మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను అప్పటి *కలెక్టర్...