పట్టణ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇచ్చిన సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి.
పట్టణ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇచ్చిన సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి. ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 15 సత్తెనపల్లి, పల్నాడు జిల్లా ట్విట్టర్ వేదికగా వైయస్ఆర్సీపీ మహిళలపై అనుచిత వ్యాఖ్యల పోస్టుల పై సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి సుధీర్ భార్గవ రెడ్డి మాట్లాడుతూ మహిళలపై అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యల పోస్టులను ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగిందన్నారు. ఆ పోస్టులను పెన్ డ్రైవ్...