నేడు “పిల్లల ప్రజావాణి” కార్యక్రమం…

నేడు “పిల్లల ప్రజావాణి” కార్యక్రమం... జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి నేడు (సోమవారం) పిల్లలు, ముఖ్యంగా బలహీన, వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలు తమ సమస్యలు, ఫిర్యాదులు, వారి హక్కులకు సంబంధించిన అంశాలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చేందుకు పిల్లల ప్రజావాణి కార్యక్రమం ఒక ప్రత్యేక వేదికగా ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లల ప్రత్యేక ప్రజావాణి సందర్భంగా పిల్లల భద్రత, రక్షణ, విద్య, ఆరోగ్యం,...