నవంబర్ 18న దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర 11వ మహాసభ

నవంబర్ 18న దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర 11వ మహాసభ ప్రతి ఒక్క దళిత జర్నలిస్ట్ పాల్గొని మహాసభను విజయవంతం చేయాలి – డీజేఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి మన ప్రజావాణి | సంగారెడ్డి | నవంబర్ 15 | జిల్లా ప్రతినిధి సంగారెడ్డి పట్టణంలో నవంబర్ 18న నిర్వహించనున్న దళిత జర్నలిస్ట్ ఫోరం (డీజేఎఫ్) తెలంగాణ రాష్ట్ర 11వ మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి పిలుపునిచ్చారు. మహాసభ ఏర్పాట్లలో భాగంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన...