నర్సింహులపేటలో నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
నర్సింహులపేటలో నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నర్సింహులపేట, నవంబర్ 15 (ప్రజావాణి): నర్సింహులపేట మండల కేంద్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన పెన్షన్ పథకాల లబ్ధిదారులకు ఈ నెల 16వ తేదీ సోమవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో మధ్యాహ్నం 1:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయనున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ నుంచి...