దూదియాతండాలో నూతన పెన్షన్ల మంజూరుతో పండుగ వాతావరణం

దూదియాతండాలో నూతన పెన్షన్ల మంజూరుతో పండుగ వాతావరణం 24 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిన సర్పంచ్ లావూరి రమాదేవి శ్రీనివాస్ చిలుకూరు, నవంబర్ 14 (ప్రజావాణి):దూదియాతండా గ్రామంలో నూతన పెన్షన్లు మంజూరు కావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా పెన్షన్లు మంజూరైన 24 మంది అర్హులైన లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ లావూరి రమాదేవి శ్రీనివాస్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు, మహిళలు, గ్రామ ప్రజలు...