దీప్లా నాయక్ తండాలో వెలుగులు నింపిన అచ్చనోళ్ళ శ్రీనివాస్ గౌడ్

దీప్లా నాయక్ తండాలో వెలుగులు నింపిన అచ్చనోళ్ళ శ్రీనివాస్ గౌడ్ ​సొంత ఖర్చుతో హైమాస్ట్ (High-Mast) లైట్ల ఏర్పాటు ​తండాలో దొంగతనాల నివారణకు సర్పంచ్ అంజలి భరత్ విజ్ఞప్తి మేరకు స్పందన ​పలు గ్రామాల సర్పంచుల చేతుల మీదుగా శ్రీనివాస్ గౌడ్‌కు ఘన సన్మానం పరిగి/ ​కుల్కచర్ల, నవంబర్ 15:ప్రజా వాణి: మండలంలోని నూతన గ్రామ పంచాయతీ అయిన దీప్లా నాయక్ తండాలో అంధకారాన్ని తొలగిస్తూ తిరుమలాపూర్‌కు చెందిన అచ్చనోళ్ళ శ్రీనివాస్ గౌడ్ తన సొంత నిధులతో హైమాస్ట్ (ఐమాక్స్) లైట్లను ఏర్పాటు చేయించారు....